అమెరికాలోని చికాగోలో మహ్మద్ అక్బర్ అనే హైదరాబాద్ యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపారు. పార్కింగ్ స్థలంలో అక్బర్‌పై కాల్పులు జరిపి దుండగుడు పారిపోయాడు. తీవ్రగాయాలైన అక్బర్‌ను ఆస్పత్రికి తరలించారు.
Published Sun, Dec 10 2017 7:16 AM | Last Updated on Wed, Mar 20 2024 5:05 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement