అమెరికా కాల్పుల్లో హైదరాబాద్‌ వాసికి గాయాలు | City man shot at in U.S.; battling for life | Sakshi
Sakshi News home page

అమెరికా కాల్పుల్లో హైదరాబాద్‌ వాసికి గాయాలు

Published Sat, Dec 30 2017 10:35 AM | Last Updated on Wed, Mar 20 2024 5:05 PM

అమెరికాలోని దోపిడీ దొంగల కాల్పుల్లో హైదరాబాద్‌ వాసికి గాయాలు అయ్యాయి. టోలిచౌకీకి చెందిన సయ్యద్‌ బాక్రీ హుస్సేన్‌ దుండగులు జరిపిన కాల్పుల్లో గాయపడ్డారు. దీంతో ఆయనను ప్రస్తుతం అమెరికాలోని సౌత్‌ సుబర్బన్‌ డాల్టన్‌ క్రిస్ట్‌ ఆస్పత్రిలో చేర్చించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement