పవన్‌ కల్యాణ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు | Janasena Chief Pawan Kalyan Controversial Comments | Sakshi
Sakshi News home page

పవన్‌ కల్యాణ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

Published Mon, Jun 24 2019 9:33 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

ఏపీకి ప్రత్యేక హోదా విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకింత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనుకున్నది సాధించుకోవడంలో తెలంగాణ ప్రజలకున్న పట్టుదల..ఆకాంక్ష ఆంధ్రా ప్రజలకు లేదని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement