జెరూసలెం యాత్రకు సహకారం | Jerusalem pilgrims to get help, says CM K Chandrasekhar Rao | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 23 2017 7:24 AM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM

రాష్ట్రంలోని ప్రతి పౌరుడి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు. ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తోందన్నారు. క్రిస్మస్‌ సందర్భంగా క్రైస్తవులతో, రంజాన్‌ సమయంలో ముస్లింలతో, బోనాలు, బతుకమ్మ సందర్భంగా హిందువులతో ఉత్సవాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ప్రజలంతా కలిసిమెలిసి ఉంటేనే ప్రగతి సాధ్యమని చెప్పారు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement