జస్టిస్ లోయా మృతికి దారితీసిన పరిస్థితులు అందరికీ తెలియాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. లోయా మృతి కేసుకు సంబంధించి విచారణ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం సీల్డ్ కవర్‌లో సుప్రీం కోర్టుకు డాక్యుమెంట్లను సమర్పించింది.
Published Tue, Jan 16 2018 1:17 PM | Last Updated on Thu, Mar 21 2024 9:10 AM
Advertisement
Advertisement
Advertisement