న్యాయవ్యవస్థలో సంక్షోభం ఇంకా సమసిపోలేదు | Judicial crisis not resolved yet, confirms Attorney General | Sakshi
Sakshi News home page

న్యాయవ్యవస్థలో సంక్షోభం ఇంకా సమసిపోలేదు

Published Tue, Jan 16 2018 1:27 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

ప్రధాన న్యాయమూర్తిపై సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయమూర్తుల బహిరంగ ఆరోపణల నేపథ్యంలో న్యాయవ్యవస్థలో నెలకొన్న సంక్షోభం ఇంకా సమసిపోలేదు. ‘న్యాయవ్యవస్థలో ముందుకొచ్చిన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు..రెండు మూడు రోజుల్లో న్యాయమూర్తుల మధ్య పొడసూపిన విభేదాలు పరిష్కారమవుతా’యని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement