టీడీపీ అరాచకం రోజురోజుకూ పెరిగిపోతోంది. టీడీపీ మంత్రులు చేస్తున్న పనులకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. తాజాగా మంత్రి కాల్వ శ్రీనివాసులు దుర్భాషలాడుతూ కెమెరా కంటికి చిక్కారు. పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద మంత్రి కాల్వ.. ఇష్టమొచ్చినట్లు అసభ్య పదజాలంతో సాక్షి విలేకరిని దూషించారు.