తమిళనాడులోని ప్రసిద్ధ కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి(82) శివైక్యం చెందారు. కాంచీపురంలోని ఏబీసీడీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయేంద్ర సరస్వతి తుదిశ్వాస విడిచారు
కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి శివైక్యం
Published Wed, Feb 28 2018 8:30 PM | Last Updated on Fri, Mar 22 2024 10:48 AM