వివాదాస్పద ట్వీట్‌ చేసిన మిశ్రాకు నోటీసు.. | Kapil Mishra Gets Notice For Mini Pakistan In Delhi Tweets | Sakshi
Sakshi News home page

వివాదాస్పద ట్వీట్‌ చేసిన మిశ్రాకు నోటీసు..

Published Fri, Jan 24 2020 3:04 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ అభ్యర్థి కపిల్‌ మిశ్రా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా స్పందించింది. ఫిబ్రవరి 8న భారత్‌-పాకిస్తాన్‌ పోరు ఉంటుందని ఆప్‌ను ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆప్‌ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో వివాదాస్పద వ్యాఖ్యలపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కపిల్‌ మిశ్రాకు నోటీసులు జారీచేశారు

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement