కరీం తెల్గీ కన్నుమూత | Karim Telgi Passes Away | Sakshi
Sakshi News home page

కరీం తెల్గీ కన్నుమూత

Published Thu, Oct 26 2017 7:24 PM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM

నకిలీ స్టాంపుల కుంభకోణం కేసులో ప్రధాన సూత్రధారి అబ్దుల్‌ కరీం తెల్గీ కన్నుమూశాడు. గత కొంత కాలంగా వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో తెల్గీ బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్యే అతన్ని బెంగళూర్‌ లోని విక్టోరియా ఆస్పత్రిలో చేర్పించి, చికిత్స అందజేస్తున్నారు కూడా.

Advertisement
 
Advertisement
 
Advertisement