కర్ణాటక స్థానిక ఎన్నికలు.. | Karnataka Municipal Election Result 2018 | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 3 2018 4:18 PM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

 కర్ణాటక రాష్ట్రంలో మూడురోజుల క్రితం నగర, పట్టణ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్‌ పార్టీ ముందంజలో ఉంది

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement