ఊరి మాట చెప్పాలి.. | KCR Instructions For Winning In Elections | Sakshi
Sakshi News home page

ఊరి మాట చెప్పాలి..

Published Wed, Oct 24 2018 7:20 AM | Last Updated on Wed, Mar 20 2024 3:51 PM

 చేసింది చెప్పాలనే నినాదంతో టీఆర్‌ఎస్‌ ముందుకు సాగుతోంది. ఎన్నికల ప్రచారంలో స్థానిక అంశాలను ఎక్కువగా ప్రస్తావించాలని టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. నాలుగేళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఆయా గ్రామాల్లో మారిన పరిస్థితులను వివరించేలా ప్రచారం ఉండాలని టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా టీఆర్‌ఎస్‌ హాయంలో గ్రామాల రూపురేఖలు మారాయని, అదే విషయాన్ని అందరికీ గుర్తు చేయాలని సూచించారు. ప్రతిరోజు కొన్ని నియోజకవర్గాల ప్రచార సరళిపై నివేదికలు తెప్పించుకుంటున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement