‘కియా మోటార్స్‌ తరలింపు వార్తలు అవాస్తవం’ | KIA Motors Gives Clarity Over Plant Moving Out News From AP | Sakshi
Sakshi News home page

‘కియా మోటార్స్‌ తరలింపు వార్తలు అవాస్తవం’

Published Fri, Feb 7 2020 6:58 PM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM

కియా మోటార్స్ తరలిపోతుందన్న వార్తలు అవాస్తవమని ఆ సంస్థ స్పష్టం చేసింది. కియా మోటార్స్లో పూర్తి స్థాయి ఉత్పత్తి చేయాలన్నదే తమ లక్ష్యమని సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఇండియా) తెలిపారు. పూర్తి నిబద్ధతతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో పని చేస్తున్నామన్నారు. ప్రస్తుత తయారీ పరిశ్రమను తరలించే యోచన లేదని అన్నారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement