తెలంగాణ జిల్లాల్లో అమరవీరుల స్ఫూర్తి యాత్ర ఆగదని టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఈ యాత్ర కొనసాగిస్తామని తెలిపారు. ఈ విషయమై తెలంగాణ హోంమంత్రి నాయని నర్సింహారెడ్డితో కోదండరాం శనివారం సమావేశమయ్యారు. దీనిపై ప్రభుత్వ స్పందన ఆశాజనకంగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
Published Sat, Oct 14 2017 12:28 PM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement