ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్న మోడల్ పేరు.. లాయిస్ రిబీరో. ఈమె అందరిలాంటి మోడల్ అయినా.. లాయిస్‌కు మాత్రం ఈమె ధరించిన బ్రా వల్లే ప్రత్యేక గుర్తింపు వచ్చింది. విక్టోరియా సీక్రెట్ మోడల్ 2017గా గుర్తింపు తెచ్చుకున్న లాయిస్.. ఈ నెల 28న షాంఘైలో జరగనున్న ఫ్యాషన్ షోలో పాల్గొననుంది.
Published Sat, Nov 4 2017 1:44 PM | Last Updated on Wed, Mar 20 2024 12:01 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement