‘ఎప్పుడూ వారిదే పైచేయి, ఎప్పుడూ వారికే అవకాశం’ అనే పల్లవితో సాగి ఓ ఆంగ్ల పాట ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ‘మహిళలు తమ రోజువారి జీవితాల్లో భద్రత కోసం అర్థరహితంగా ఎంతో దూరం వెళ్లాల్సి వస్తోంది. మహిళల్ని భయపెడుతున్న మగవాళ్లు, ఇక వారి వ్యవహారాల్లో భయపడాల్సిన సమయం వచ్చింది’ అన్న భావ స్ఫూర్తి కలిగిన ఈ పాటను టెక్సాస్‌లో నివసించే సింగర్, పాట రచయిత, కొరియోగ్రాఫర్ లింజీ లాబ్ పాడారు. ఆమె ఈ పాటకు ‘ఏ స్కేరీ టైమ్’ అని టైటిల్ పెట్టారు.
మీటూ : ప్రకంపనలకు తగినట్లుగా ఈ పాట
Published Thu, Oct 11 2018 2:11 PM | Last Updated on Wed, Mar 20 2024 3:51 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement