గృహిణి అదృశ్యం.. అనుమానంతో చెట్టుకు కట్టేసి.. | Madhya Pradesh Man Elopes With Married Woman Is Tied To Tree | Sakshi
Sakshi News home page

గృహిణి అదృశ్యం.. అనుమానంతో చెట్టుకు కట్టేసి..

Published Thu, May 16 2019 2:20 PM | Last Updated on Thu, Mar 21 2024 11:09 AM

ఓ గృహిణి అదృశ్యమవ్వడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఇందుకు కారకులన్న అనుమానంతో ముగ్గురిని చెట్టుకు కట్టేసి చితక్కొట్టారు గ్రామస్తులు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. ధార్‌ ప్రాంతానికి చెందిన ఓ గృహిణి కొన్ని రోజుల నుంచి కనిపించకుండా పోయింది. ఓ యువకుడే ఇందుకు కారణం అని భావించిన గ్రామస్తులు అతనితో పాటు మరో ఇద్దరు కుటుంబ సభ్యులను కూడా చెట్టుకు కట్టేసి కొట్టారు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement