12 నుంచి 16 వరకు రితుమలలో సంప్రోక్షణ | Maha Samprokshanam At TTD | Sakshi
Sakshi News home page

Published Fri, Aug 10 2018 3:48 PM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM

శ్రీవారి ఆలయంలో పన్నెండేళ్లకోసారి నిర్వహించే బాలాలయ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈనెల 11న  సాయంత్రం అంకురార్పణ చేయనున్నారు. అనంతరం 12 నుంచి 16 వరకు బాలాలయ మహాసంప్రోక్షణ జరగనుంది. ఈ సందర్భంగా వైకుంఠ నాథుడైన శ్రీవారి ఆలయంలో స్వామి వారికి సుప్రభాత సేవ మొదలుకుని ఏకాంత సేవ వరకు అన్నీ ఆగమోక్తంగా నిర్వహిస్తారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement