నగరంలో మరో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. జీవితాంతం తోడుగా ఉండాల్సిన భార్యని, కంటిపాపల్లా చూసుకోవాల్సిన ఇద్దరు పిల్లల్ని అతి దారుణంగా హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. బీహెచ్‌ఈఎల్ సమీపంలోని తెల్ల పల్లికి చెందిన సురేందర్, వరలక్ష్మీకి నితీశ్, యశస్విని అనే ఇద్దరు పిల్లలు. సురేందర్ తన భార్యాపిల్లలతో కలిసి ఉగాది పండుగకు గాను మీర్చేట శివ నారాయణపురంలోని అత్తగారింటికి వెళ్లారు.
దారుణం : భార్య, ఇద్దరు పిల్లల్ని హతమార్చాడు
Published Tue, Mar 20 2018 3:59 PM | Last Updated on Thu, Mar 21 2024 7:48 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement