భార్య, పిల్లలు విదేశాల్లో ఉండిపోయారు.: మంచు విష్ణు | Manchu Vishnu Says His Wife Viranica And Children Stuck In Other Country | Sakshi
Sakshi News home page

భార్య, పిల్లలు విదేశాల్లో ఉండిపోయారు.: మంచు విష్ణు

Published Tue, Mar 31 2020 8:12 PM | Last Updated on Thu, Mar 21 2024 11:40 AM

కరోనా భయాందోళనలతో పలు దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌ విధించడంతో ఎక్కడున్నా వారు అక్కడికే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా నిలిచిపోవడంతో.. విదేశాల్లో ఉన్నవారు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే హీరో మంచు విష్ణు భార్య విరానిక, పిల్లలు అరియానా, వివియానా,  అవ్రామ్‌, ఐరావిద్య విదేశాల్లో ఉండిపోవాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించి మంచు విష్ణు మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్‌ చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement