బ్రెజిల్‌ నేషనల్‌ మ్యూజియంలో భారీ అగ్నిప్రమాదం | Massive Fire Accident at Brazils National Museum | Sakshi
Sakshi News home page

బ్రెజిల్‌ నేషనల్‌ మ్యూజియంలో భారీ అగ్నిప్రమాదం

Published Mon, Sep 3 2018 8:22 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

బ్రెజిల్‌ నేషనల్‌ మ్యూజియంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో శతాబ్దాల కాలం నాటి పురాతన సంపదంతా కాలి బూడిదైపోయింది. రియో డి జానీరో ప్రాంతంలో ఈ మ్యూజియం ఉంది. 200 ఏళ్ల క్రితం నాటి ఈ మ్యూజియం సుమారు 20 మిలియన్ల కళాఖండాలకు పుట్టినిల్లు. జీవి, మానవశాస్త్ర, పురావస్తు శాస్త్ర, మానవజాతికి సంబంధించిన, భూగర్భ శాస్త్ర, జంతుజాలానికి సంబంధించిన అన్ని రకాల కళాఖండాలు దీనిలో ఉన్నాయి. 




 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement