వైఎస్సార్ జిల్లాలో 17 ఏళ్ల యువతిపై అత్యాచారం | Minor girl raped in Badvel | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ జిల్లాలో 17 ఏళ్ల యువతిపై అత్యాచారం

Published Sat, May 5 2018 3:32 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

వైఎస్సార్‌ జిల్లా బద్వేలులో 17 ఏళ్ల యువతిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసిన ఘటనలు జనాన్ని భయాందోళనకు గురిచేసింది. బద్వేలు సుందరయ్య కాలనీకి చెందిన 17 ఏళ్ల యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement