బోగనంపాడులో తొమ్మిదేళ్ల బాలికపై | Molestation On Nine Years Girl In Prakasam | Sakshi

Jun 8 2018 6:39 PM | Updated on Mar 21 2024 7:46 PM

మండలంలోని బోగనంపాడులో తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక దాడి జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూచింది. పోలీసుల కథనం ప్రకారం.. బోగనంపాడు గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన బాలిక తన అన్నతో కలిసి మంగళవారం మధ్యాహ్నం పక్క గ్రామం కె.అగ్రహారంలో విందుకు హాజరై సాయంత్రం ఇంటికి వచ్చింది. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement