ప్రధానమంత్రి హోదాను దిగజార్చారు | Congress Leader KVP Slams PM Modi | Sakshi
Sakshi News home page

ప్రధానమంత్రి హోదాను దిగజార్చారు

Published Sun, Feb 11 2018 1:15 PM | Last Updated on Wed, Mar 20 2024 1:57 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆస్కార్‌కి మించిన నటుడని రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేవీపీ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మోదీ లోక్ సభలో స్పృహ లేకుండా కాంగ్రెస్‌ని ఉద్దేశించి అసత్యంగా మాట్లాడారని అన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement