'ఈ టెన్షన్ నా వల్ల కాదు'.. ఓయూ విద్యార్థి సూసైడ్ నోట్ | MSC student Murali suicide at OU | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 4 2017 7:23 AM | Last Updated on Wed, Mar 20 2024 3:53 PM

ఒత్తిడి తట్టుకోలేక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఓయూ వసతి గృహంలోని బాత్‌రూమ్‌లో ఉరేసుకుని ఎంఎస్సీ ఫిజిక్స్‌ ఫస్ట్‌ ఇయర్‌కు చెందిన మురళి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాను చదవలేకపోతున్నానని, పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రాసి ఉన్న ఓ సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement