ఫ్లైఓవర్‌పై మంటల్లో చిక్కుకున్న పెట్రోల్‌ ట్యాంకర్‌ | Mumbai: Petrol tanker catches fire on Goregaon flyover | Sakshi
Sakshi News home page

ఫ్లైఓవర్‌పై మంటల్లో చిక్కుకున్న పెట్రోల్‌ ట్యాంకర్‌

Published Mon, May 27 2019 1:56 PM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

నడిరోడ్డుపై పెట్రోల్‌ ట్యాంకర్‌లో మంటలు చెలరేగడంతో ముంబైలోని గోరెగావ్‌ ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్‌ నిలిచిపోయింది. డ్రైవర్‌ క్యాబిన్‌లో చెలరేగిన మంటలు క్రమంగా ట్యాంకర్‌ అంతటికీ వ్యాపించడంతో అంధేరి నుంచి గోరెగావ్‌ వెళ్లే రోడ్లపై ట్రాఫిక్‌ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకోవడంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు.

Advertisement
 
Advertisement
 
Advertisement