అన్నక్యాంటీన్ వద్ద మున్సిపల్‌ కమిషనర్‌ దౌర్జన్యం | Municipal commissioner Fires On people At Anna Canteen In Kurnool | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 12 2018 4:44 PM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

అన్నక్యాంటీన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకుంది. సామాన్య ప్రజలపై మున్సిపల్‌ కమిషనర్‌ దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో గురువారం చోటుచేసుకుంది. భోజనం చేయడానికి వచ్చిన వారిపై మున్సిపల్‌ కమిషనర్‌ రఘునాథ్‌ రెడ్డి చేయి చేసుకున్నారు. పెద్ద సంఖ్యలో జనం రావడంతో సిబ్బంది కంట్రోల్‌ చేయలేకపోయ్యారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement