బాలయ్య బిత్తిరిపర్వం.. మరో కార్యకర్తకు షాక్‌.. | Nandamuri Balakrishna Slaps TDP Worker In Campaign | Sakshi

బాలయ్య బిత్తిరిపర్వం.. మరో కార్యకర్తకు షాక్‌..

Apr 7 2019 7:54 PM | Updated on Mar 22 2024 11:32 AM

సీఎం చంద్రబాబునాయుడు బావమరిది, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ బిత్తిరిచర్యల పర్వం కొనసాగుతోంది. కారణం ఏమిటో తెలియదు కానీ.. ఎన్నికల ప్రచారంలో బాలకృష్ణ తనదైన శైలిలో రెచ్చిపోతున్నారు. అభిమానంతో బాలయ్యను దగ్గరిగా చూసేందుకు ప్రజలు వచ్చినా.. పార్టీ కార్యకర్తలు వచ్చినా ఆయన ఊరుకోవడం లేదు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement