ఎంపీ ఎస్పీవై రెడ్డి కన్నుమూత | Nandyal MP SPY Reddy passes away | Sakshi
Sakshi News home page

ఎంపీ ఎస్పీవై రెడ్డి కన్నుమూత

Published Wed, May 1 2019 7:10 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

నంద్యాల ఎంపీ, నంది గ్రూప్‌ ఇండస్ట్రీస్‌ వ్యవస్థాపకుడు ఎస్పీవై రెడ్డి (69) అనారోగ్యంతో చికిత్స పొందుతూ హైదరాబాద్‌లోని కేర్‌ ఆసు పత్రిలో మంగళవారం మృతి చెందారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరా బాద్‌లో చికిత్స తీసుకుంటున్న విషయం విదితమే. ఎస్పీవైరెడ్డి మరణవార్త విని కుటుంబ సభ్యులు,  అభిమానులు కన్నీరు మున్నీరు అయ్యారు. ఎస్పీవై రెడ్డి కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం అంకా లమ్మ గూడూరులో 1950లో జన్మించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement