నెల్లిమర్ల జూట్ మిల్లు లాకౌట్ | Nellimarla Jute Mill Lock Out | Sakshi
Sakshi News home page

నెల్లిమర్ల జూట్ మిల్లు లాకౌట్

Published Thu, Jan 10 2019 10:44 AM | Last Updated on Wed, Mar 20 2024 3:59 PM

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 10 కార్మిక సంఘాలు ఓవైపు రెండ్రోజుల భారత్‌ బంద్‌ పాటించగా.. మరోవైపు సంక్రాంతి పండగపూట ఓ జ్యూట్ మిల్లు యాజమాన్యం కార్మికులకు షాక్‌ ఇచ్చింది. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల జ్యూట్‌ మిల్లును లాకౌట్‌ చేస్తున్నామని మిల్లు యాజమాన్యం గురువారం ఉదయం ప్రకటించింది. దీంతో 2500 మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి తలెత్తింది. రాష్ట్రంలోనే అతి పెద్దదైన ఈ జ్యూట్‌ మిల్లు మూతపడడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement