పాల ప్యాకెట్ల తరహాలో మద్యం ప్యాకెట్లు! | New excise policy in AP | Sakshi
Sakshi News home page

పాల ప్యాకెట్ల తరహాలో మద్యం ప్యాకెట్లు!

Published Tue, Jan 30 2018 11:30 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

టెట్రా ప్యాకెట్లలో మద్యం అమ్మాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. మద్యం అమ్మకాలలో అక్రమాలు అరికట్టేందుకు పాల ప్యాకెట్ల తరహాలో మద్యం ప్యాకెట్లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. కొత్త టెట్రా విధానాన్ని ఎక్సైజ్‌ శాఖ పరిశీలిస్తోంది

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement