ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి | Nine died, four injured in Road Accident in Tamil Nadu | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 7 2017 9:17 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

తమిళనాడులోని తిరుచ్చి జిల్లా తవరంకుర్చి వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా మిగిలిన వారి పరిస్థితి విషమంగా ఉంది. మినీ బస్సులో 15 మంది ప్రయాణికులు కన్యాకుమారి నుంచి తిరుపతికి వస్తుండగా ఈ దారుణం చోటుచేసుకుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement