బాలుడి కిడ్నాప్‌.. డ్రామ | No Body Not Kidnapped To Laxmi | Sakshi
Sakshi News home page

Published Mon, May 28 2018 7:47 PM | Last Updated on Thu, Mar 21 2024 5:16 PM

కల్లూరుకు చెందిన బాలుడి కిడ్నాప్‌.. కట్టు కథగా తేలింది. కల్లూరు శాంతినగర్‌కు చెందిన గుండ్ర ప్రమోద్‌(13)ను ఇన్నోవాలో వచ్చిన ముగ్గురు కిడ్నాప్‌ చేసి ఖమ్మం తీసుకెళ్లారని, తప్పించుకుని బయటపడ్డానని, ఖమ్మం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఖమ్మం వాసులు అప్పగించారని ప్రమోద్‌ చెప్పిన వివరాలతో పత్రికల్లో ఆదివారం వార్త ప్రచురితమైంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement