‘ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం’ | No State Will Be Given Special Status Says Madhav | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 29 2018 10:23 AM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

 ప్రత్యేక హోదా అంశం దేశంలో ముగిసిన అధ్యాయమని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎమ్మెల్సీ మాధవ్‌ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదా ఉన్నట్లు ఆయా రాష్ట్రాల వెబ్‌సైట్లలో చూపిస్తే బీజేపీ వెంటనే తగిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో దేనికీ ప్రత్యేక హోదా లేదని చెప్పారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement