మళ్లీ పెరిగిన వంటగ్యాస్‌ ధర | Non Subsidised LPG Prices Hiked | Sakshi
Sakshi News home page

మళ్లీ పెరిగిన వంటగ్యాస్‌ ధర

Nov 2 2017 6:52 AM | Updated on Mar 20 2024 12:01 PM

వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర మరోసారి పెరిగింది. సుమారు రూ.4.50 పెరగటంతో ప్రస్తుతం సబ్సిడీ సిలిండర్‌ ధర రూ.495.69 కాగా, సబ్సిడీయేతర సిలిండర్‌ ధర రూ.742 అయింది. సరాసరి పెట్రోలియం ధర, ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ రేట్‌ను బట్టి నెలవారీగా పెట్రోలియం మంత్రిత్వశాఖ గ్యాస్‌ ధరలను నిర్ణయిస్తోంది. ఈ మేరకు గత మే 30వ తేదీ నుంచి నెలకు రూ.4 చొప్పున 19 సార్లు పెరిగి సిలిండర్‌పై రూ.76.51 వరకు చేరుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement