ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం కేసులో నిందితుడైన శ్రీనివాస్ తనకు ప్రాణహాని ఉందంటూ చేసిన వ్యాఖ్యలతో తీవ్ర కలకలం రేగుతోంది. విశాఖ ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌లో నిందితుడు శ్రీనివాస్‌ను మూడు రోజులుగా కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న సిట్ అధికారులు మంగళవారం గుండెదడగా ఉందని, చెయ్యి నొప్పిగా ఉందని చెప్పటంతో ఓ ప్రైవేట్ వైద్యుడిని రప్పించి వైద్య పరీక్షలు చేయించారు.