శ్రీనివాస్ రిమాండ్ పొడిగించే అవకాశం | Attack on jagan case: no more police custody srinivas rao | Sakshi
Sakshi News home page

శ్రీనివాస్ రిమాండ్ పొడిగించే అవకాశం

Published Fri, Nov 9 2018 9:44 AM | Last Updated on Wed, Mar 20 2024 3:53 PM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుకు మరోసారి పోలీసు కస్టడీకి అప్పగించే అవకాశాలు కన్పించడం లేదు. కేసును  విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) అధికారులే ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. సాధారణంగా ఏదైనా కేసులో అరెస్టయిన నిందితుడికి తొలుత 14 రోజులపాటు రిమాండ్‌ విధిస్తారు. ఆ గడువు ముగిసిన తర్వాత కేసు తీవ్రతను బట్టి రిమాండ్‌ను పొడిగిస్తారు. కనీసం 90 రోజులపాటు రిమాండ్‌లో ఉంచే అవకాశం ఉంటుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement