ఈ ఆశ్వీరాదం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే | Odisha Priest Gives Blessing To People By Place Foot On Head | Sakshi
Sakshi News home page

ఈ ఆశ్వీరాదం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే

Published Fri, Oct 11 2019 2:40 PM | Last Updated on Thu, Mar 21 2024 11:35 AM

ఒడిశాలో కొందరు భక్తులు ఆచరిస్తున్న మూఢ నమ్మకం చూసిన వారికి ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. ఎందుకంటే ఎవరైనా అర్చకులు, వేద పండితులు తమ చేతులతో భక్తులను ఆశీర్వదిస్తారు. కానీ ఒడిశాలోని ఖోర్దా జిల్లా భాన్‌పూర్‌ ప్రాంతంలో మాత్రం పూజరి తన కాళ్లతో భక్తులను ఆశీర్వదిస్తున్నాడు. ఆ అర్చకుని ఆశీస్సులు పొందేందుకు భక్తులు కూడా భారీగా అక్కడికి చేరుకుంటారు. అలా చేరుకున్న భక్తులు వరుసలో కూర్చోని ఉంటే.. ఆ అర్చకుడు ప్రతి ఒక్కరి తలపై తన కాలును ఉంచి ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత వెన్నుపై కూడా కాలుతో తొక్కుతాడు. ఆ భక్తుల్లో కొందరు చిన్నపిల్లలు కూడా ఉండటం గమనార్హం.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement