గ్యాస్‌ సిలిండర్‌ పేలి ..ఒకరి సజీవ దహనం | One Dead in Gas cylinder Blast in Machilipatnam | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ సిలిండర్‌ పేలి ..ఒకరి సజీవ దహనం

Published Thu, Feb 7 2019 9:53 AM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM

కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని మగ్గాలకాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి.. మహ్మద్‌ బాజీ అనే యువకుడు సజీవ దహనమయ్యాడు. పెద్ద ఎత్తున లేచిన మంటలకు ఇంట్లోని వస్తువులన్నీ పూర్తిగా కాలిపోయాయి. వెంటనే ఫైర్‌ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. పేలుడు శబ్దానికి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement