గుజరాత్‌లో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో వెళుతున్న ఓ ట్రక్కు అదుపుతప్పి వంతెన పైనుంచి కాలువలో పడింది. ఈ ఘటనలో 20మంది చనిపోయారు. భావ్‌నగర్‌లో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది
గుజరాత్‌లో ఘోర ప్రమాదం : 20 మంది మృతి
Published Tue, Mar 6 2018 10:55 AM | Last Updated on Fri, Mar 22 2024 10:48 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement