రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై వరుసగా అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇస్తూనే ఉంది. మంగళవారం పదో నోటీసు ఇచ్చింది. సభలో ఆర్డర్లో లేనందున ఈ నోటీసును సభ ముందుకు తీసుకురాలేకపోతున్నానని లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.
లోక్సభలో పదోసారీ అదే దృశ్యం
Published Wed, Apr 4 2018 7:24 AM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM
Advertisement
Advertisement
Advertisement