జనసేనాని పవన్ కల్యాణ్ మరోసారి ప్రత్యేక హోదా అంశంపై స్పందించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ రాయటం.. దానికి ప్రతిగా చంద్రబాబు వివరణ ఇవ్వటం వంటి పరిణామాలను పరిశీలించిన పవన్.. ప్రత్యేక హోదా ఈ రెండు పార్టీల వల్ల సాధ్యం కాదన్నది స్పష్టమైందని చెబుతున్నారు.
Published Sun, Mar 25 2018 7:05 AM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement