పెట్రోల్‌ పంప్‌లో అగ్నికీలలు.. | Petrol Tanker Catches Fire In MP Pump | Sakshi
Sakshi News home page

Published Mon, Mar 26 2018 11:41 AM | Last Updated on Wed, Mar 20 2024 3:44 PM

మధ్యప్రదేశ్‌లోని ఓ పెట్రోల్‌ పంప్‌ వద్ద పెట్రోల్‌ నింపుతుండగా ట్యాంకర్‌కు మంటలు అంటుకున్నాయి. ట్యాంకర్‌ డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించి పెట్రోల్‌ పంపు నుంచి దూరంగా ఖాళీస్థలంలోకి ట్యాంకర్‌ను తీసుకెళ్లగా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో పెనుప్రమాదం తప్పింది. భోపాల్‌కు 220 కిమీ దూరంలోని నర్సింగ్‌పూర్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement