అక్రమంగా నిర్వహిస్తున్న పేకాట క్లబ్‌లపై ఏలూరు పోలీసులు దాడులు నిర్వహించారు. అనుమతి లేకుండా పేకాట క్లబ్ నిర్వహిస్తున్నారనే పక్కాసమాచారం అందుకున్న పోలీసులు వ్యూహాత్మకంగా దాడులు జరిపారు. ఎస్పీ రవిప్రకాశ్ ఆదేశాలతో డీఎస్పీ ఈశ్వర రావు ఈ దాడులు నిర్వహించారు. టీడీపీ నేతల అండదండలతో ఈపేకాట క్లబ్ సాగుతున్నట్లు సమాచారం. ఈదాడుల్లో 16 మందిని అరెస్టు చేశారు. అంతేకాకుండా రూ.21.50లక్షలను స్వాధీనం చేసుకున్నారు.
Published Sun, Dec 31 2017 7:05 AM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement