హిమదాస్‌ అరుదైన ఘనత: ప్రధాని మోదీ స్పందన | PM Narendra Modi Shared Indian Athlete Hima Das Video Goes Viral | Sakshi
Sakshi News home page

హిమదాస్‌ అరుదైన ఘనత: ప్రధాని మోదీ స్పందన

Published Sat, Jul 14 2018 12:39 PM | Last Updated on Wed, Mar 20 2024 1:57 PM

ప్రపంచ అండర్‌–20 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో రికార్డ్‌ టైమింగ్‌తో భారత క్రీడాకారిణి హిమ దాస్‌ స్వర్ణం నెగ్గిన విషయం తెలిసిందే. హిమదాస్‌ అరుదైన ఘనత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement