రెచ్చిపోయిన పోలీస్‌ కానిస్టేబుల్‌ | police conistable beats the citizen brutally | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన పోలీస్‌ కానిస్టేబుల్‌

Published Thu, Oct 5 2017 1:55 PM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM

ఆవ్యక్తి ఏం తప్పు చేశాడో తెలియదు కానీ ఆ పోలీస్‌ కానిస్టేబుల్‌ రెచ్చిపోయాడు. లాఠీతో గొడ్డును బాదినట్లు బాదాడు. రోడ్డు మీద వెంటపడీ మరీ ఖాకీ జులుం చూపించాడు. ఏంచేసినా అడిగేవారు లేరు అనుకుంటున్నారో ఏమో కానీ, ప్రశ్నిస్తే మాత్రం వీపు విమాన మోత మోగాల్సిందే.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement