మద్యప్రదేశ్‌లో వేడెక్కిన రాజకీయం | Political Debate Over shivraj chouhan, jyotiraditya scindia meeting | Sakshi
Sakshi News home page

మద్యప్రదేశ్‌లో వేడెక్కిన రాజకీయం

Published Wed, Jan 23 2019 11:57 AM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM

మధ్యప్రదేశ్‌ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాంగ్రెస్ యువనేత, ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా, మాజీ  సీఎం , బీజేపీ నేత శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను కలువడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా భోపాల్‌కి దూరంగా ఉండే సింధియా సోమవారం సిటీకొచ్చారు. తన సన్నిహితులను కలిసిన తర్వాత చౌహాన్‌ ఇంటికి వెళ్లారు. దాదాపు 40 నిమిషాలపాటు వీరిద్దరూ చర్చలు జరిపారు. తర్వాత బయటకొచ్చిన చౌహాన్‌, సింధియా.. మర్యాదపూర్వకంగానే కలిశామని చెప్పారు. అనంతరం కారు వరకూ వెళ్లి సింధియాకు వీడ్కోలు పలికారు శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement