ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్‌ | Polling For First Phase Of Telangana Gram Panchayat Elections Ended | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్‌

Published Mon, Jan 21 2019 3:10 PM | Last Updated on Thu, Mar 21 2024 9:02 PM

తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్‌ నమోదు అయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఉదయం ఏడు గంటలకే ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement