‘తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పంచ పాండవులు.. వంద మంది టీఆర్‌ఎస్ కౌరవులతో పోటీ పడుతున్నారు. దేశంలో కాంగ్రెస్ కుటుంబ పాలనను అంతం చేశాం. ఇప్పుడు రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అవినీతి పాలనను అంతమొందిస్తాం’అని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు.