‘‘రైతు పెట్టుబడి పథకానికి బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లు కేటాయిస్తాం. మేలో ఇవ్వబోయే పెట్టుబడి సాయాన్ని చెక్కుల రూపంలో ఇస్తాం. నవంబర్‌లో(రబీ) అందించబోయే రెండో విడత సాయం నుంచి ప్రీపెయిడ్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించాం. ఈ కార్డుల్లో ఎప్పటికప్పుడు నగదు క్రెడిట్ అవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయబోయే ప్రతి రైతు వేదికకు రూ.12 లక్షలు మంజూరు చేస్తాం’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు.
Published Mon, Feb 26 2018 10:03 AM | Last Updated on Wed, Mar 20 2024 1:58 PM
Advertisement
Advertisement
Advertisement